గెజిటెడ్ హెచ్ఎం జిల్లా అధ్యక్షునిగా లక్ష్మారెడ్డి...

ములుగు (ప్రజానాడి న్యూస్ ):తెలంగాణ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా బద్దం లక్ష్మారెడ్డి ఎన్నికయ్యారు. శనివారం సాయంత్రం స్థానిక జెడ్ పి హెచ్ ఎస్ బాలికల పాఠశాలలో ఎన్నికల అధికారి కన్నం వినోద్ కుమార్ సమక్షంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో అధ్యక్షులుగా బద్దం లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా గందె రమేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బద్దం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ,అందరూ సహకరించాలని కోరారు. అనంతరం రాష్ట్ర కౌన్సిలర్లు గా మల్లారెడ్డి, సోమారెడ్డి,గడ్డి శ్రీనివాస్ ,కోశాధికారిగా భాగ్యలక్ష్మి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ హెడ్మాస్టర్లు దివాకర్, సూర్యనారాయణ,...