అధిక రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు......

---- ఈ - డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ --- తప్పుగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన చర్యలే --ఇకపై మీ సేవలో డిజిటల్ రశీదులు ములుగు జులై 18: (ప్రజానాడిన్యూస్ )ములుగు మున్సిపాలిటీ పరిది లోని పలు మీసేవ కేంద్రాలను ఈ - డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్, మీసేవ మేనేజర్ విజయ్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. కొత్తగా వచ్చిన పదవ తరగతి మేమో ప్రింట్, యూరియా బుకింగ్, ఫార్మర్ రిజిస్ట్రేషన్ మరియు వ్యవసాయేతర మార్కెట్ విలువ సర్వీసుల గురించి మీసేవ నిర్వాహకులకు వివరించారు. ఏ విధమైన టెక్నికల్ సమస్యలు వచ్చిన అతి త్వరగా క్లియర్ చేస్తామని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ప్రతి అప్లికేషన్ నమోదు...